Friday, September 20, 2024
Homeమోదీకి పిస్టల్ గురించి చెప్పిన మను.. హాకీ స్టిక్ గిఫ్ట్‌గా ఇచ్చిన టీమ్.. ప్రధానితో భేటీ-olympics...

మోదీకి పిస్టల్ గురించి చెప్పిన మను.. హాకీ స్టిక్ గిఫ్ట్‌గా ఇచ్చిన టీమ్.. ప్రధానితో భేటీ-olympics medalists meet pm narendra modi on 15th august manu bhaker indian hockey team ,స్పోర్ట్స్ న్యూస్


Olympics Medalists meet Modi: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ నుంచి ఆరు పతకాలతో తిరిగి వచ్చిన భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఆగస్ట్ 15) తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా షూటర్ మను బాకర్, రెజ్లర్ అమన్ సెహ్రావత్, సరబ్‌జ్యోత్ సింగ్, ఇండియన్ హాకీ టీమ్ సభ్యులు మోదీని కలిశారు. నీరజ్ చోప్రా మాత్రం హాజరు కాలేకపోయాడు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments