Bangladesh : జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో దొరికిన రాబందు చర్చనీయాంశంగా మారింది. విష్ణుగఢ్‌లోని కోనార్ డ్యామ్ వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన చిప్‌తో కూడిన రాబందును పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం చెలరేగుతున్న సమయంలో ఈ రాబందు పట్టుబడింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.