చీఫ్ సెక్రటరీల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరి తీరు ఇలాగే ఉంది. హైదరాబాద్‌లో సొంతిళ్లు ఉండటం, పిల్లల చదువులు, మెరుగైన వైద్య సదుపాయాలు, పిల్లలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి కారణాలతో చాలామంది ఎప్పటికి తమ గమ్యస్థానం హైదరాబాద్ అనే భావించేవారు. పదేళ్లలలోపు సర్వీసు ఉన్న వారు రిటైర్ అయిపోతాం కాబట్టి ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని భావించే వారు.