Saturday, September 21, 2024
Homeనీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు-neeraj...

నీరజ్ చోప్రా చేతికి రూ.52 లక్షల విలువైన వాచ్.. అది ఏ బ్రాండో కనిపెట్టేసిన నెటిజన్లు-neeraj chopra wore 52 lakhs worth watch for olympics 2024 javelin throw final he won silver medal ,స్పోర్ట్స్ న్యూస్


Neeraj Chopra watch: నీరజ్ చోప్రా ఇండియా చూసిన అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడు అనడంలో సందేహం లేదు. వరుస ఒలింపిక్స్ లో గోల్డ్, సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న ఈ స్టార్.. మూడేళ్లుగా ఓ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు తగినట్లే అతడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటూ తాజాగా అతని చేతికి ఉన్న రూ.52 లక్షల విలువైన వాచ్ చూస్తే అర్థమవుతోంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments