ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు, రెండో రోజు బ్రహ్మచారిణి దేవి ఆరాధను, మూడవ రోజు చంద్రఘంటా దేవి, నాల్గవ రోజు కుష్మాండ దేవి, ఐదో రోజు స్కంద మాత, ఆరో రోజు కాత్యాయనీ దేవి, ఏడో రోజు మా కాళరాత్రి దేవి ఆరాధన, అష్టమి రోజు మాతా మహా గౌరీ ఆరాధన, నవమి రోజు మహా సిద్దిధాత్రి దేవిని ఆరాధిస్తారు.