Saturday, September 21, 2024
HomeRasi Phalaluతులా రాశి వారు ఈరోజు సహనాన్ని కోల్పోయే ప్రమాదం, కొత్త సమస్యలను తెచ్చుకోవద్దండి-tula rasi phalalu...

తులా రాశి వారు ఈరోజు సహనాన్ని కోల్పోయే ప్రమాదం, కొత్త సమస్యలను తెచ్చుకోవద్దండి-tula rasi phalalu today 6th september 2024 check your libra zodiac sign horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్


ఆరోగ్యం

ఈ రోజు మీకు కడుపు నొప్పి, వైరల్ ఫీవర్ లేదా నోటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. మీరు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మీకు మంచిగా అనిపించే ప్రదేశాలకు వెళ్లండి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యతను పాటించండి. కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments