ఆరోగ్యం
ఈ రోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. గుండె జబ్బుతో బాధపడే వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృద్ధులు ఈరోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. యోగా, మెడిటేషన్ చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెంట మెడికల్ కిట్ ఉంచుకోండి.