Bombay High Court : మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసుపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లింగ సమానత్వంపై గురించి ధర్మాసనం మాట్లాడింది.
Telugu Hindustan Times
తప్పొప్పులు అమ్మాయిలకే చెప్తారా? అబ్బాయిలకు చెప్పరా? : లింగ సమానత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES