ధనుస్సు రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు ధరించండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.