Friday, September 20, 2024
HomeRasi Phalaluగణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి-lord ganesha favorite...

గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి-lord ganesha favorite flower list worship these flowers for wish come fulfill ,రాశి ఫలాలు న్యూస్


తెల్లజిల్లేడు, చామంతి, శంఖపుష్పము, తెల్ల, ఎర్ర, పసుపు గన్నేరు పుష్పములు, బొండుమల్లి పుష్పములతో కూడా వినాయకుడిని పూజించవచ్చు. ఇక శివునికి ప్రీతిపాత్రమైన అన్ని పుష్పాలతో గణపతిని పూజించవచ్చని చెప్తారు. శివగణాలలో ఒకడైనందున ఈ విధంగా చెప్తారని పండితవాదం. వినాయకుడిని ఏ పుష్పంతో అయినా పూజించవచ్చని కూడా అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments