Venus ketu conjunction: జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టం, ప్రేమ, భౌతిక సౌకర్యాల కారకంగా శుక్రుడిని భావిస్తారు. 28 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మార్చుకుంటాడు. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖాలను పొందుతాడు. విలాసంగా గడుపుతాడు. జీవితంలో శాంతి, ఆనందం పొందుతారు.