ఆరోగ్యం
కుంభ రాశి వారు ఈ వారం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. రెగ్యులర్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకోవడంపై ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా లాంటివి చేయండి.