Rauh transit: రాహువు ఒక అంతుచిక్కని గ్రహం. నవగ్రహాలకు సొంత రాశి ఉన్నప్పటికీ రాహు, కేతువులకు మాత్రం లేదు. ఏ రాశిలో ఉంటే దాని మీద ఆధిపత్యం చూపిస్తుంది. న్యాయదేవుడు శని మాదిరిగానే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకే రాహువు రాశిని మార్చుకునేందుకు పద్దెనిమిది నెలలు సమయం పడుతుంది.