Sunday, September 15, 2024
Homeఒలింపిక్స్ లో కాంస్యం మిస్స‌యిన ఈ అథ్లెట్‌ పేరు ఇండియా !-olympics 2024 dutch athlete...

ఒలింపిక్స్ లో కాంస్యం మిస్స‌యిన ఈ అథ్లెట్‌ పేరు ఇండియా !-olympics 2024 dutch athlete india sardjoe misses bronze medal in paris olympics ,స్పోర్ట్స్ న్యూస్


కాగా నెద‌ర్లాండ్స్ ఈ ఒలింపిక్స్‌లో 29 ప‌త‌కాలు గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో ఒక సిల్వ‌ర్ మెడ‌ల్‌, నాలుగు కాంస్య ప‌త‌కాలు గెలిచిన ఇండియా 69వ స్థానంలో కొన‌సాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌, సిల్వ‌ర్ మెడ‌ల్ స‌హా ఇండియాకు ఏడు ప‌త‌కాలు వ‌చ్చాయి. ఈ సారి అంత‌కంటే ఒక‌టి త‌క్కువే వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments