No work after office : ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్లీ ఆఫీస్ కాల్స్, ఈమెయిల్స్ వెంటాడుతున్నాయా? వ్యక్తిగత జీవితం దెబ్బతింటోందా? ఈ సమస్యను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆఫీస్ తర్వాత ఉద్యోగులకు కాల్ చేస్తే భారీ జరిమానా విధిస్తోంది.