Sunday, September 15, 2024
HomeRasi Phalaluఈ వినాయక చవితికి మీ రాశి ప్రకారం ఈ రంగు విగ్రహం బొజ్జ గణపయ్యను తెచ్చి...

ఈ వినాయక చవితికి మీ రాశి ప్రకారం ఈ రంగు విగ్రహం బొజ్జ గణపయ్యను తెచ్చి పూజించండి-bring this colored lord ganesha idol and worship it according to your rasi on this vinayaka chavithi ,రాశి ఫలాలు న్యూస్


కన్యా రాశి 

ఈ రాశి జాతకులు ఇంట్లో ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో ఆకుపచ్చ పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండుద్రాక్ష, దుర్వా గడ్డి, డ్రైఫ్రూట్స్ సమర్పించాలి. ఓం గం గణపతయై నమః, ఓం శ్రీం శ్రియః నమః అనే మంత్రాలను పఠించాలి. 



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments