ధనుస్సు రాశి
ధనుస్సు రాశిచక్రం కలిగిన వ్యక్తులు ఆశావాదులు. చాలా ధైర్యంగా ఉంటారని నమ్ముతారు. వారి తెలివితేటలు, తార్కిక సామర్థ్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వారు ఉత్సాహం, అభిరుచితో నిండి ఉన్నారు. తమ కలలను సాకారం చేసుకోవాలని ఎంతో ఆశపడతారు. వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు. జీవితంలో ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తెలివిగా తీసుకుంటారు.