Good luck: మనం చేసే కొన్ని చిన్న పనులు మనకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. మన తలరాతను మారుస్తాయి. జీవితాన్ని మారచేస్తాయి. హిందూ మతంలో దాతృత్వం, అనేక ఆచారాలు సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయని జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయని నమ్ముతారు. మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడే ఆరు ముఖ్యమైన పనులు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల అదృష్టం లభిస్తుంది. మీ తలరాత మారుతుంది.