మీనం
ఆప్తుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మొద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయ మవుతుంది. కీలక పత్రాలు అందుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అమ్మవారిని ధ్యానించండి.