వృషభం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాల వల్ల అదనపు వ్యయం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పై అధికారుల సహకారాలు పొందుతారు. విద్యార్థులకు, అవివాహితులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహాది విషయాల్లో ఆచి తూచి అడుగులు వేయండి. తెలిసిన వ్యక్తులకు సహకరించవలసిరావచ్చు. కీలక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవిని పూజించండి. శుభాలు జరుగుతాయి.