Lucky zodiac signs: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశి, నక్షత్రాలను మారుస్తాయి. ఇది మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దృక్ పంచాంగ్ ప్రకారం సంపదను ఇచ్చే సూర్యుడు ఆగస్ట్ 16, 2024 న రాత్రి 07:53 గంటలకు కర్కాటక రాశి నుండి సింహ రాశికి బదిలీ అవుతాడు. సెప్టెంబర్ 16, 2024 వరకు ఈ రాశిలో ఉంటాడు.